Exclusive

Publication

Byline

ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బాలికల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

భారతదేశం, అక్టోబర్ 28 -- కరీంనగర్ జిల్లాలో కురిక్యాల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల అటెండర్ బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిం... Read More


తీరాన్ని తాకిన 'మొంథా' తీవ్ర తుపాన్ - తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, కొనసాగుతున్న హెచ్చరికలు.!

భారతదేశం, అక్టోబర్ 28 -- మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా... Read More


రేపటి నుంచి MTR foods మాతృసంస్థ Orkla India ఐపీఓ- జీఎంపీ ఎంత?

భారతదేశం, అక్టోబర్ 28 -- సుప్రసిద్ధ మసాలా దినుసులు, ఫుడ్ బ్రాండ్స్​ ఎంటీఆర్​, ఈస్టర్న్​లను కలిగి ఉన్న ఓర్క్​లా ఇండియాకు సంబంధించిన ఇనీషయల్​ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ)పై మంచి బజ్​ ఉంది. బుధవారం ఓపెన్​కానున్... Read More


మెుంథా తుపాను సమయంలో ప్రజలకు సాయం చేయడానికి 558 కంట్రోల్ రూమ్‌లు!

భారతదేశం, అక్టోబర్ 28 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెుంథా తుపాను ఎదుర్కోవడానికి అధికారులను సిద్ధం చేసింది. ప్రజలకు సహాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 558 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక రాష్ట... Read More


30 ఏళ్ల హీరోయిన్లను అలా చూస్తున్నారు-జ్యూసీ రోల్స్-పిల్లలను కంటాననుకున్నా-వయసు పెరగడం అద్భుతమే: తమన్నా హాట్ కామెంట్లు

భారతదేశం, అక్టోబర్ 28 -- అందం, డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొట్టే తమన్నా భాటియా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సెన్సేషనల్ గా మ... Read More


పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు నష్టం జరగొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి, పత్తి, మొక్కజొన్న స... Read More


Cyclone Montha : ఆంధ్రపై అధిక ప్రభావం .. 11 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​!

భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్ర రూపం దాల్చింది! దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు.. తీర ప్రాంతాల వెంబడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయి. భారత వాతావరణ శ... Read More


కుజుడు డబుల్ ధమాకాతో ఈ రాశులకు నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు.. డబ్బు, అదృష్టం, సంతోషంతో పాటు ఎన్నో

భారతదేశం, అక్టోబర్ 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి శక్తి మొదలైన వాటికి కారకుడ... Read More


సమంత ఫిట్‌నెస్ చూశారా? 100 కేజీల డెడ్‌లిఫ్ట్.. కండలు తిరిగిన వీపు, బైసెప్స్

భారతదేశం, అక్టోబర్ 28 -- టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు.. ఫిట్‌నెస్ విషయంలో తన నిబద్ధత, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెక్కుచెదరని శరీరాకృతి, తీవ్రమైన వర్కౌట్‌ల పట్ల ఆమెకు... Read More


సినిమా టికెట్ల ధరలను పెంచుకోండి.. అనుమతి ఇస్తాం.. కానీ అలా చేస్తేనే: సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, అక్టోబర్ 28 -- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని చెప్పిన ఆయన.. తాజాగా ధర... Read More