భారతదేశం, డిసెంబర్ 21 -- మరో కొత్త వారం రాబోతుంది. ఓటీటీలో కొత్త సందడి షురూ కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రివాల్వర్ రీటా వచ్చే వారం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ (డిసెంబర్ 21) ఆ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. తెలుగుతో సహా నాలుగు భాషల్లో ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
కీర్తి సురేష్ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఇలా ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రివాల్వర్ రీటా. ఇదో క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది. డిసెంబర్ 26 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆదివారం ప్రకటించారు.
రివాల్వర్ రీటా మూవీ ఒరిజినల్ తమిళంలో తెరకెక్కింది. తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఈ చి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.