భారతదేశం, డిసెంబర్ 21 -- రాబోయే న్యూ ఇయర్ వేళ వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 1 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

ఐఆర్సీటీసీ టూరిజం ప్రకటనలోని వివరాల ప్రకారం.. "JEWEL OF EAST COAST" పేరుతో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రోజులు టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. జర్నీ కంటే ముందే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి.

హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 27,910, ట్విన్ షేరి్ంగ్ కు రూ. 17,010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,370గా నిర్ణయించారు.

స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. ...