భారతదేశం, డిసెంబర్ 21 -- జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ అవతార్ ఫ్రాంఛైజీలో భాగంగా కొత్త సినిమా వచ్చేసింది. అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. కానీ ఈ మూవీకి షాకింగ్ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. అవతార్ ఫ్రాంచైజీలో మూడవ భాగం అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ప్రారంభాన్ని అందుకుంది, కానీ స్వదేశంలో నిలదొక్కుకోలేకపోయింది.
అవతార్ 3 మొదటి రోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు ఆశించిన దానికంటే తక్కువగా నమోదయ్యాయి. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక రోజులోనే 100 మిలియన్ డాలర్ల మార్కును దాటినప్పటికీ సినిమా స్థాయి, దాని ఫ్రాంచైజీ చరిత్రను బట్టి చూస్తే ఇది ఆశించిన దానికంటే తక్కువ. ఈ మూవీకి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అంచనా వేశారు.
అవతార్: ఫైర్ అండ్ యాష్ అమెరికాలో శుక్రవారం విడుదల కావడానికి ముందు ప్రివ్యూల ద్వారా $12 మిలియన్లు వసూలు చేసింది. చైనా వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.