Telangana, ఏప్రిల్ 20 -- భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్వోఆర్-2020 రద్దు చేసి... కొత్తగా భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది.... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- డబ్బు అవసరం ఉన్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది పర్సనల్ లోన్! చాలా మంది ఈ తరహా లోన్ తీసుకుని తమ ఖర్చుల కోసం వాడుకుంటూ ఉంటారు. అయితే ఇంకా డబ్బులు కావాల్సి వస్తే తీసుకున్న పర్సనల్... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- ఒకప్పుడు కేసీఆర్‌కు నమ్మినబంటు కొత్త ప్రభాకర్ రెడ్డి. బీఅర్ఎస్ పార్టీ నుండి 2014, 2019 లో మెదక్ పార్లమెంట్ నుండి భారీ మెజారీటీతో విజయం సాధించారు. రెండు పర్యాయాలు మెదక్ ఎ... Read More
HYderabad, ఏప్రిల్ 20 -- సరదాగా సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లి ఉల్లి మిక్చర్ తినే అలవాటు మీకుందా..? అయితే అన్ని వేళలా మీకు నచ్చినట్లుగా ఉల్లి మిక్చర్ ఉండకపోవచ్చు. లేదా కొన్ని ప్రదేశాలలో ఉల్లి మిక్చర్ అ... Read More
Hyderabad, ఏప్రిల్ 20 -- ఈస్టర్ పండుగ ఏసుక్రీస్తు మరణం పై సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటారు. ఇది క్రైస్తవ సోదరులకు ఎంతో ముఖ్యమైనది. ఇది యేసు పునరుత్థానాన్ని సూచిస్తుంది. అలాగే లెంట్ సీజన్ ... Read More
Hyderabad, ఏప్రిల్ 20 -- ఓటీటీలోకి కేవలం రెండు రోజుల్లోనే 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. అవన్నీ హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇతర జోనర్స్లో తెరకెక్కాయి. నెట్‌ఫ్ల... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు భారత్‌పై బంగ్లాదేశ్ మరో కుట్రకు తెరలేపింది. దక్షిణ త్రిపురలోని ముహూరి నది సమీపంలో కరకట్టను నిర్మిస... Read More
Vizag,andhrapradesh, ఏప్రిల్ 20 -- విశాఖ మేయర్ సీటును కూటమి కైవసం చేసుకోవటాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చ... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 'రెట్రో' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవనుం... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 'రెట్రో' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవనుం... Read More