Exclusive

Publication

Byline

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక, బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

భారతదేశం, ఫిబ్రవరి 10 -- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు ... Read More


Chilkur Temple Priest :అర్చకుడు రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి- పోలీసులకు కీలక ఆదేశాలు

భారతదేశం, ఫిబ్రవరి 10 -- Chilkur Temple Priest : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రంగరాజన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన నేపథ్యంలో... Read More


Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారం, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు-త్వరలో మరిన్ని అరెస్టులు

భారతదేశం, ఫిబ్రవరి 10 -- Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్‌ బృందం విచారణ వేగం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల రిమాండ్‌ రిపోర్టులో సిట్ ... Read More


Tirupati : కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళకు షాక్, చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు

భారతదేశం, ఫిబ్రవరి 10 -- Tirupati : తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మీని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద జైపూర్ ప... Read More


CID Case On RGV : సీఐడీ విచారణకు డైరెక్టర్ ఆర్జీవీ డుమ్మా, 8 వారాలు గడువు ఇవ్వాలని వినతి

భారతదేశం, ఫిబ్రవరి 10 -- CID Case On RGV :ఏపీ సీఐడీ విచారణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయ... Read More


Chilkur Priest Rangarajan : 'ఇది ధర్మపరిరక్షణపై జరిగిన దాడి'- చిలుకూరు అర్చకుడిపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

భారతదేశం, ఫిబ్రవరి 10 -- Chilkur Priest Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక ... Read More


Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!

భారతదేశం, ఫిబ్రవరి 9 -- Tirumala Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది... Read More


Palnadu Accident : పల్నాడు జిల్లాలో తీవ్రవిషాదం, ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృతి-సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

భారతదేశం, ఫిబ్రవరి 9 -- Palnadu Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం మాదల మేజర్ కాలువ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింద... Read More


Kiran Royal : కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు

భారతదేశం, ఫిబ్రవరి 9 -- Kiran Royal : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై... Read More


Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి, ఒకరు అరెస్టు

భారతదేశం, ఫిబ్రవరి 9 -- Attack on Chilkur Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగింది. రామరాజ్యం స్థాపనకు ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకుంటున్న ఓ గ్యాంగ్ రంగరాజన్ ఇంటికి వె... Read More