భారతదేశం, నవంబర్ 29 -- Spice Up Your Sex Life with Foreplay : ఫోర్​ ప్లేను తమ సెక్స్ లైఫ్​లో దాటవేసే వారు.. మానసికంగా, శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండరని అంటున్నారు ఇండియానా యూనివర్శిటీ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ సెంటర్ డైరెక్టర్ డెబ్రా హెర్బెనిక్. "మంచి సెక్స్ కోసం ఫోర్‌ప్లే చాలా కీలకమని ఆయన వెల్లడించారు. కేవలం సెక్స్ మీదనే కాకుండా.. ఫోర్ ప్లే మీదు కూడా కాస్త సమయం వెచ్చించాలి." అంటున్నారు హెర్బెనిక్.

ఫోర్‌ప్లే శారీరక, భావోద్వేగ ప్రయోజనాలను ఇస్తుందని.. కాబట్టి దీనిని మీ లైంగిక దినచర్యలో భాగం చేసుకోవాలని అంటున్నారు. స్త్రీలను లైంగికంగా ప్రేరేపించడంలో, పురుషుడు అంగస్తంభనను పొందడానికి ఫోర్ ప్లే ఉపయోగపడుతుందని వెల్లడించారు. వాస్తవానికి ఫోర్​ప్లే సెక్స్ కంటే ఎక్కువ ఆహ్లాదకరంగా ఉంటుంది.. ఇది సెక్స్​ని మరింత రసవత్తరంగా మారుస్తుందని అంటున్నారు డాక్టర...