భారతదేశం, ఫిబ్రవరి 20 -- దేశంలోని వివిధ నగరాలన వేగంగా కనెక్ట్ చేసేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటితో చాలా వేగంగా ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లొచ్చు. దీంతో చాలా మంది ఈ రైలును ఎంచుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైలుకు మంచి డిమాండ్ ఉంది. చాలా ఈ రూట్లో ప్రయాణిస్తుంటారు. అయితే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్లో మార్పు జరిగింది.
ఈ అప్డేట్ చేసిన షెడ్యూల్ రైలు నంబర్ 20707 కు వర్తిస్తుంది. ఇది తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను రద్దీగా ఉండే 699-కి.మీ రూట్‌ను కలుపుతోంది. విశాఖపట్నం జంక్షన్లో రద్దీని తగ్గించడానికి 2026 ఫిబ్రవరి 20 నుండి సవరించిన మార్పు అమల్లోకి వస్తుంది. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాక సమయాలను సవరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నిర్ణయిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.