భారతదేశం, జూన్ 15 -- కొత్తగా ఇయర్ బడ్స్ కొనాలని చూస్తుంటే మార్కెట్లో అనేక కంపెనీలవి దొరుకుతున్నాయి. అయితే తక్కువ ధరలోనే మంచివి తీసుకోవాలనుకుంటే.. అమెజాన్ మీకు అనేక ఆప్షన్స్ అందిస్తుంది. వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు లభించే కొన్ని బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ జాబితాలోని ఒక మోడల్ 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మీకు నచ్చిన ఇయర్ బడ్స్ వెంటనే ఆర్డర్ చేయండి..
అమెజాన్‌లో రూ.999 ధరకు లభిస్తోంది. ఈ గేమింగ్ ఇయర్ బడ్స్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇది మొత్తం 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 40 ఎంఎస్ అల్ట్రాలో లేటెన్సీతో వస్తుంది. ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. ఇది స్పష్టమైన ధ్వని కోసం క్వాడ్ మైక్ ఈఎన్సీని కలిగి ఉంది.
అమెజాన్‌లో రూ.799 ధరకు లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.