Exclusive

Publication

Byline

Location

జీ+4 బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 75 వేలు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన ఆదిబట్ల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

భారతదేశం, నవంబర్ 13 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారుల... Read More