Exclusive

Publication

Byline

Location

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

భారతదేశం, డిసెంబర్ 5 -- పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ... Read More