Exclusive

Publication

Byline

Location

హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కు కుట్ర - సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆరోపణలు

భారతదేశం, నవంబర్ 21 -- హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. అది పాలసీ కాదని. రూ. 5 లక్షల కోట్ల స్కామ్ అని సంచలన వ్యాఖ్యలు... Read More