భారతదేశం, ఏప్రిల్ 16 -- Zomato large order fleet: పార్టీలు, సమావేశాలు, ఈవెంట్ల కోసం పెద్ద ఆర్డర్లను మెరుగ్గా నిర్వహించడమే లక్ష్యంగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) "లార్జ్ ఆర్డర్ ఫ్లీట్" ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం "ఆల్ ఎలక్ట్రిక్ ఫ్లీట్" ను కూడా రూపొందించారు. ఈ లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ తో కనీసం 50 మందికి ఫుడ్ సప్లై చేయవచ్చు. "ఈ రోజు, భారతదేశపు మొదటి లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఇది మీ అన్ని పెద్ద (గ్రూప్ / పార్టీ / ఈవెంట్) ఆర్డర్లను సులభంగా డెలివరీ చేస్తుంది " అని ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో రాశారు, డెలివరీల కోసం రూపొందించిన ఈవీ (electric vehicle) ఫోటోను కూడా పంచుకున్నారు.

చిన్న చిన్న పార్టీలు, సమావేశాలు, ఈవెంట్లలో ఫుడ్ డెలివరీ చేయడం లక్ష్యంగా ఈ లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను ప్రారంభించ...