భారతదేశం, ఫిబ్రవరి 3 -- ప్రముఖ టూ-వీలర్ దిగ్గజం యమహా ఇండియా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈసీ-06ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ ఈ- స్కూటర్, ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు అనువుగా తయారైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్కూటర్‌ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'రివర్' భాగస్వామ్యంతో తయారు చేశారు. ఇది చూడటానికి రివర్ ఇండీ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, యమహా తన మార్కు స్టైల్‌ను జోడించింది. ఈ నేపథ్యంలో యమహా ఈసీ-06, రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి, వీటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాము..
ధర విషయంలో యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే రివర్ ఇండీ కొంత తక్కువగా ఉంది.
యమహా ఈసీ-06: రూ. 1,67,600 (ఎక్స్-షోరూమ్)
రివర్ ఇండీ: రూ. 1,45,999 (ఎక్స్-షోరూమ్)
యమహా బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.