భారతదేశం, జనవరి 2 -- ఏటా జనవరి 2న వరల్డ్ ఇంట్రోవర్ట్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంట్రోవర్ట్స్ కు ఉంటే మానసిక బలాలు ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా సమాజంలో ఎక్కువగా మాట్లాడేవారు, చురుగ్గా అందరితో కలిసేవారిని శక్తివంతులుగా భావిస్తారు. కానీ, నిశ్శబ్దంగా ఉంటూ తనలో తాను ఆలోచించుకునే అంతర్ముఖుల్లో ఎవరికీ కనిపించని అద్భుతమైన మానసిక బలం ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ నుండి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరకు ఎందరో అంతర్ముఖులే.

అంతర్ముఖుల మానసిక శక్తికి గల ప్రధాన కారణాలు ఇవే..

అంతర్ముఖులు ఏదైనా విషయాన్ని పైపైన చూడరు. వారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా దాని మూల కారణాన్ని వెతకడంలో వారు సిద్ధహస్తులు. ఈ ఆలోచనా శక్తి వారిని గొప్ప నిర్ణేతలుగా తీర్చిదిద్దుతుంది.

అంతర్ముఖులు తక్కువ ...