భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్​ 2026కి ముందే సామాన్యుడి షాక్​ తగిలింది. కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర చమురు మార్కెటింగ్​ సంస్థలు పెంచాయి. ఫలితంగా దేశ రాజధానిలో 19 కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధర రూ. 49 పెరిగి రూ. 1740.50కి చేరింది.

బడ్జెట్​ 2026కి ముందు దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 263 పాయింట్లు పడి 82,303 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50 98 పాయింట్లు కోల్పోయి 25,321 వద్ద కొనసాగుతోంది.

స్టాండర్డ్ డిడక్షన్: పాత పన్ను విధానం నుంచి కొత్త విధానానికి ఇన్వెస్టర్లను ప్రోత్సహించేలా 'స్టాండర్డ్ డిడక్షన్' పరిమితిని పెంచే అవకాశం ఉంది.

టీడీఎస్ సరళీకరణ: టీడీఎస్ రేట్లు, స్లాబ్‌లను తగ్గించి సులభతరం చేయడం.

కస్టమ్స్ డ్యూటీ: వివాదాల్లో చిక్కుకున్న రూ.1.53 లక్షల కోట్ల నిధులను వెలికితీసేలా అమ్నెస్టీ ...