Tata Punch price hike : బెస్ట్ సెల్లింగ్ టాటా పంచ్ ధర పెంపు- ఎంతంటే..
భారతదేశం, ఫిబ్రవరి 5 -- Tata Punch on road price in Hyderabad : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న టాటా పంచ్ ధరను పెంచింది టాటా మోటార్స్. వేరియంట్ల బట్టి.. టాటా పంచ్‌పై గరిష్ఠంగా రూ. 17వేల వరకు హైక్ తీసుకుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్‌లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ప్యూర్, అడ్వెంచర్, అకంప్లీష్డ్, క్రియేటివ్. ఎంట్రీ లేవల్ టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ ధర రూ. 13వేలు పెరిగింది. ఫలితంగా.. టాటా మోటార్స్‌కి చెందిన టాటా పంచ్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6.13లక్షలకు చేరింది. ఇతర వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ. 10వేల వరకు పెరిగాయి.
Tata Punch price hike details : టాటా పంచ్‌లో సీఎన్జీ మోడల్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. దాని ధర కూడా పెరిగింది. సీఎన్జీ మో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.