భారతదేశం, ఫిబ్రవరి 6 -- రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25శాతం వద్ద కొనసాగుతోంది.
బడ్జెట్ 2026 తర్వాత జరిగిన తొలి ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండదు అనే అంచనాలే మార్కెట్లో ఉన్నాయి.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 342 పాయింట్ల నష్టంతో 82,972 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50.. 129 పాయింట్ల కోల్పోయి 25,515 వద్ద కొనసాగుతోంది.
Published by HT Digital Content Services...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.