Hyderabad, మార్చి 30 -- ముస్లింలు ఎంతో పవిత్రంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించి జరుపుకునే పండుగ రంజాన్. నెలవంక కనిపించడంతో మొదలయ్యే ఈ పండుగ మార్చి 2న మొదలై, మార్చి 30తో ముగుస్తుంది. అంటే ఇండియాలోని ముస్లింలు మార్చి 31న రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను జరుపుకుంటారు. చంద్రుని క్యాలెండర్ అనుసరించి జరుపుకునే ఈ పండుగ ముందుగా సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఆ మరుసటి రోజే ఇండియాలో జరుగుతుంది. మరి మీ ముస్లిం మిత్రులకు పండుగ శుభాకాంక్షలను తెలియజేయాలనుకుంటే, ఉర్దూలోనూ, తెలుగులోనూ కలిసి ఉన్న మెసేజ్‌లను పంపించేయండి. మీ కోసం బెస్ట్ మెసేజ్‌లు ఇలా.. తెలుగు అర్థంతో..

1. عید مبارک (ఈద్ ముబారక్)

2. آپ کو عید کی خوشیاں مبارک ہوں (ఆప్ కో ఈద్ కీ ఖుషియాం ముబారక్ హోం)

3. اللہ آپ کی عید کو خوشیوں سے بھر دے (అల్లాహ్ ఆప్ కీ ఈద్ కో ఖుషియోం సే భర్ దే)

4. عید کی ڈھ...