భారతదేశం, జనవరి 29 -- సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajanikanth) ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. ఒక్కడిగా వచ్చి.. ఎన్నో విజయాలు సాధించాడు. అభిమానులు దేవుడిలా ఆరాధిస్తారు. రజనీకి ఉన్న క్రేజ్.. మరే హీరోకు లేదేమో. అన్ని భాషల్లోనూ అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ ఏం చేసినా.. అదో స్టైల్. అదే ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. రజనీ అంటే ఓ బ్రాండ్.. అయితే ఇప్పుడు ఆయన క్రేజ్ ను కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. కొన్ని తప్పుడు ప్రకటనలకు వాడుకుంటున్నారు. దీంతో రజనీ లాయర్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.

రజనీ కాంత్(Rajanikanth)కు ఉన్న ఇమేజ్ ను కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. మరికొంతమంది తమ వస్తువులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాడుతుంటారు. ఇలాంటి వాటితో కొన్నిసార్లు రజనీకాంత్ కు ఇబ్బందులు వస్తుంటాయి. దీంతో రజనీ లాయర్ రంగంలోకి దిగారు.

తమ అ...