భారతదేశం, మే 9 -- Maruti Suzuki Swift launch: 4వ తరం మారుతి సుజుకీ స్విఫ్ట్ ను మే 9న లాంచ్ చేశారు. ఈ లేటెస్ట్ మోడల్ లో ఇంజన్ పరంగా, డిజైన్ పరంగా అనేక మార్పులు చేశారు. భారతీయులు అత్యధికంగా విశ్వసించే స్విఫ్ట్ ఇప్పుడు సరికొత్త అప్ డేట్ లతో మార్కెట్లోకి వచ్చింది.

ఈ 2024 మోడల్, నాల్గవ తరం మారుతి సుజుకీ స్విఫ్ట్ బేస్ మోడల్ అయిన ఎల్ఎక్స్ఐ వేరియంట్ ప్రారంభ ధరను రూ. 6.49 లక్షలుగా నిర్ణయించారు. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ + వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.65 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త తరం స్విఫ్ట్ డిజైన్ లో, ఫీచర్లలో గణనీయమైన అప్ డేట్స్ తో వస్తుంది. ఈ మారుతి సుజుకీ స్విఫ్ట్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ + .

మారుతి సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్ లో వచ్చిన అతి ముఖ్యమైన ...