హైదరాబాద్,కశ్మీర్, ఏప్రిల్ 4 -- Hyderabad - Kashmir Tour 2024: కశ్మీర్(Kashmir).. భూతలస్వర్గంగా పేరు గాంచింది. ఇక్కడి అందాలను చూసి. ఫిదా అవ్వాల్సిందే. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తాయి. ఇందుకు ఏ ఒక్కరూ. అతీతం కాదు. అలాంటి కశ్మీర్(Kashmir) ను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే మరీ..! అందులోనూ మండే వేసవిలో వెళ్తే.కూల్ కూల్ గా సేద తీరే అవకాశం ఉంటుంది. అయితే అక్కడికి వెెళ్లటం ఖర్చుతో కూడిన పని అని చాలా మంది భావిస్తుంటారు. కానీ బడ్జెట్ ధరలోనే అనేక రకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్ సీటీసీ టూరిజం(IRCTC Tourism). ఇందులో భాగంగా. కశ్మీర్ అందాలను వీక్షించేందుకు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.

"MYSTICAL KASHMIR EX HYDERABAD' పేరుతో హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది IRCTC. ప్రస్తుతం ఏప్రిల్ 12వ...