భారతదేశం, ఏప్రిల్ 17 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం మరోసారి భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 900 పెరిగి.. రూ. 67,960 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 67,060 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 9000 పెరిగి, రూ. 6,79,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,796గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర (gold rate today) సైతం రూ. 980 వృద్ధి చెంది.. రూ. 74,140 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,160 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 9800 పెరిగి.. రూ. 7,41,400 కి చేరింది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,110గాను.. 24 క్యారెట్ల బంగారం ధర ...