Getup Srinu Raju Yadav: సోలో హీరోగా గెటప్ శ్రీను ఎంట్రీ - రాజు యాదవ్ ఓటీటీలో కాదు థియేటర్లలోనే రిలీజ్
భారతదేశం, ఏప్రిల్ 18 -- Getup Srinu Raju Yadav: జబర్ధస్త్ కామెడీతో షో కెరీర్‌ను ప్రారంభించి నటులుగా సక్సెస్ అయిన వారిలో గెటప్ శ్రీను ఒకడు. కమెడియన్లో తెలుగులో పలు సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌లో హీరో స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు గెటప్ శ్రీను.
కెరీర్లో ఫస్ట్ టైమ్ సోలో హీరోగా గెటప్ శ్రీను ఓ మూవీ చేస్తోన్నాడు. రాజు యాదవ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను శ్రీరామనవమి సందర్భంగా అనౌన్స్‌చేశారు. మే 17న రాజు యాదవ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్‌చేశారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరోహీరోయిన్లు పెళ్లిపీటలపై కూర్చొని కనిపిస్తోన్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
గెటప్ శ్రీనుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.