Hyderabad, మార్చి 29 -- ఉగాది పండుగ వచ్చేసింది.ఈ రోజున అందరి ఇళ్లలో షడ్రుచురులతో కూడిన పచ్చడితో పాటు తియ్యటి కమ్మటి పాయసం తయారు చేసుకుని తింటారు. ఈ ఏడాది కొత్తగా రుచిగా చేయగలిగే పాయసం రెసిపీ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. పాతకాలం నాటి అచ్చ తెలుగు వంటకం శనగపప్పుపాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా ఉంది. ట్రై చేసి చూడండి. చక్కెర లేకుండానే తయారు చేసే ఈ రెసిపీని అందరూ హ్యాపీగా తినచ్చు. ఆరోగ్యం గురించి ఎలాంటి చింతా అవసరం లేదు. ఆలస్యం చేయకుండా శనగపప్పు పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....