భారతదేశం, నవంబర్ 21 -- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమవుతోంది. ఈనెలఖారులోపే షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా తేదీలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3 వారంలోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండగా. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఉంది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇవాళ పూర్తిస్థాయిలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు ఈసీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. డిసెంబర్ 2 వారంలోని కొన్ని తేదీల్లో పోలింగ్ జరిపేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే. ఈసీ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 వారం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.