భారతదేశం, మే 18 -- హైదరాబాద్ గుల్జార్‌ హౌస్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగటంతో..ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....