Hyderabad, ఏప్రిల్ 15 -- నార్తిండియాతో పోల్చుకుని చూస్తే సౌతిండియా స్పెషల్ ఏంటంటే, తీర ప్రాంతాలు. టూరిస్టులను కట్టిపడేసే బీచ్‌లు దక్షిణాదిలోనే ఎక్కువ. దాంతోపాటు పచ్చని ప్రకృతి, మనస్సుల్లో ఆహ్లాదాన్ని నింపి కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఈ సమ్మర్లో ఒకసారి అలా ట్రిప్ వేసి రావడానికి సౌతిండియాలో చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో నుంచి 8 బెస్ట్ ప్లేసులను మీ ముందుంచుతున్నాం. ఇంకెందుకు లేటూ.. రొటీన్ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చేందుకు బ్యాగ్ సర్దేయండి. సమ్మర్‌ను స్పెషల్‌గా మార్చుకోండి.
పశ్చిమ కనుమల్లో ఉండే ప్రాంతం మన్నార్. ఈ ప్రదేశంలోని కొండల్లో ఉండేది మొత్తం టీ మొక్కలే. అద్భుతమైన ఉదయాలను, సుందరమైన వాటర్‌ఫాల్స్ (అట్టుకల్, లక్కమ్)లతో ఉండే మన్నార్‌ను ఒక డ్రీమ్ స్పాట్‌గా వర్ణించినా తప్పులేదు. తేయాకు మొక్కలతో నిండిన ఆ ప్రదేశం అలాంటి అనుభూతులను ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.