భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆపిల్ ప్రియులకు శుభవార్త. టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మోస్ట్ అవేటెడ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'iPhone 17e' వచ్చే వారమే మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్‌లో మునుపటి కంటే మెరుగైన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్‌ను జోడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అధికారికంగా లాంచ్ కావడానికి ముందే ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాలు లీక్ అయ్యాయి.
గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఐఫోన్ 17e ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 19నే ఈ ఫోన్‌ను ఆపిల్ లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. దీని కోసం ఆపిల్ ప్రత్యేకమైన మెగా ఈవెంట్‌ను నిర్వహించకపోవచ్చు. కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా ప్రెస్ నోట్ ద్వారానే ఈ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం అంతర్జాత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.