భారతదేశం, ఫిబ్రవరి 3 -- భారత్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో మోడల్ అడుగుపెట్టింది. ఈసీ-06 పేరుతో యమహా సంస్థ కొత్త ఈ-స్కూటర్ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 1.68లక్షలుగా ఉంది. ఇది భారత్‌లో యమహా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్.. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ రూపొందించిన 'ఇండీ' మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. రివర్ సంస్థతో కలిసి యమహా తన సొంత వెర్షన్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోందని గతేడాది అనేక వార్తలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే యమహా 2025 చివరిలో ఈ ఈసీ-06ని ప్రదర్శించింది.
ఈ యమహా ఈసీ-06 ఈ- స్కూటర్‌లో రివర్ ఇండీలోని 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌నే ఉపయోగించారు. దీని మోటార్ 6.7...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.