భారతదేశం, ఫిబ్రవరి 24 -- మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన అవయవం మెదడు. ఆలోచనలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు, కదలికలు.. ఇలా శరీరంలోని ప్రతి ప్రక్రియను ఇది నియంత్రిస్తుంది. అందుకే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం అంటే మన ఆయుష్షును పెంచుకోవడమే. అయితే, ఆధునిక జీవనశైలిలో మనం చేసే కొన్ని పనులు మెదడును 'సైలెంట్'గా దెబ్బతీస్తున్నాయని డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. ఆయన తన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఆ ముఖ్యమైన విషయాలు మీకోసం..
మెదడుకు శత్రువులైన 7 అలవాట్లు:
సాధారణంగా ఎనిమిది గంటల నిద్ర మెదడుకు చాలా అవసరం. కానీ రోజుకు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని డాక్టర్ సుధీర్ వివరించారు. దీనివల్ల ఏ విషయంలోనైనా స్పందించే వేగం (Reaction time) తగ్గడమే కాకుండా, స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
వర్క్ ఫ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.