Medak,telangana, అక్టోబర్ 12 -- మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఏడుపాయల ఆలయానికి సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో గిరిజన మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. గిరిజన మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి ఉంచారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి మెదక్‌లోని అడ్డా కూలికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఆమె అపస్మారక స్థితిలో కనిపించటంతో.. కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా. సదరు మహిళను ఓ స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా, తలకు బలమైన గాయం ఉంది. కుడిచేయి విరిగి ఉండగా.. మెడ, ఇతర చోట్ల గాయాలు ఉన్నాయి.
వెంటనే ఆ మహిళను మొదట స్థానిక ఆసుపత్రికి తరల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.