Hyderabad, మే 23 -- కిచిడి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఒకటి. ఎందుకంటే దీనిలో పప్పుతో పాటు ఎన్నో రకాల కూరగాయలను కూడా కలుపుతాము. కాబట్టి పోషకాహార లోపం రాకుండా ఇది అడ్డుకుంటుంది. అయితే సాధారణ కిచిడీలో పెసరపప్పు లేదా కందిపప్పు ఏదో ఒకదాన్ని మాత్రమే వాడుతారు. కానీ అన్ని పప్పులను కలిపి ఒకసారి కిచిడీ చేసి చూడండి. ఇది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. పైగా పిల్లలకు వారంలో రెండు మూడు సార్లు ఈ అన్ని పప్పుల కిచిడీని పెడితే వారికి పోషకాలు అన్ని అందుతాయి. వారిలో ఏ విటమిన్ల లోపం కానీ ఖనిజాల లోపం కానీ రాకుండా ఉంటుంది. అన్ని రకాల పప్పులతో కలిపి అద్భుతమైన టేస్టీ కిచిడిని ఎలా చేయాలో తెలుసుకోండి.
బియ్యం - ఒక కప్పు
కందిపప్పు - అర కప్పు
పెసరపప్పు - అర కప్పు
శెనగపప్పు - అరకప్పు
బంగాళదుంపలు - రెండు
టమాటోలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్లు - రెండు
పుదీనా త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.