Telangana,hyderabad, జూలై 15 -- తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా.. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లను కేటాయించారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు. ఇవాళ్టి నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

జూలై 18వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://tgpolycet.nic.in/cand_signin.aspx వెబ్ సైట్ లేదా సాంకేతిక విద్యాశాఖ అధ...