భారతదేశం, జనవరి 22 -- జ‌న‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించ‌నున్న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు తెలియ‌జేశారు. ఏర్పాట్ల‌ వివరాలను వెల్లడించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

* సూర్య ప్రభ వాహనం - ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు

* చిన్న శేష వాహనం - ఉదయం 9 నుండి 10 గంటల వరకు

* గరుడ వాహనం - ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

* హనుమంత వాహనం - మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు

* చక్రస్నానం - మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు

* కల్పవృక్ష వాహనం - సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు

* సర్వభూపాల వాహనం - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు

* చంద్రప్రభ వాహనం - రాత్రి 8 నుండి 9 గంటల వరకు

Published by HT Digital Content Services with permission from...