భారతదేశం, ఏప్రిల్ 8 -- టీవీఎస్ స్పోర్ట్ మిడిల్ క్లాస్‌కు ఎక్కువగా నచ్చే మోటార్ సైకిల్. ఇది రోజువారీ ఉపయోగం కోసం సులభంగా ఉపయోగించుకునేలా తయారు చేశారు. చాలా సరసమైన ధరకు లభిస్తుంది. అందుకే వినియోగదారులు దీనిని ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ బైక్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎంచక్కా వాడుకోవచ్చు. కొత్త టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఎందుకు ఎక్కువగా కొంటారో ఐదు కారణాలు చూద్దాం..

Published by HT Digital Content Services with permission from HT Telugu....