భారతదేశం, ఫిబ్రవరి 3 -- సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు, వారి విలాసవంతమైన జీవనశైలి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా, హైదరాబాద్‌లోని డెలాయిట్ కన్సల్టింగ్ సంస్థలో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కోమల్ ఝా తన నెలవారీ ఖర్చుల చిట్టాను బయటపెట్టారు. 11 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్‌గా, ఒక మెట్రో సిటీలో కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఎంత ఖర్చవుతుందో ఆమె వివరించారు.

కోమల్ తన భర్త, కుమార్తెతో కలిసి ఒక 3BHK ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం ఖర్చులు ఇలా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే, కేవలం ప్రాథమిక అవసరాల కోసమే ఆమె నెలకు సుమారు Rs.1,25,000 వరకు వెచ్చిస్తున్నారు. విలాసాలు, ప్రయాణాలు కాకుండా కేవలం స్థిరమైన జీవన వ్యయమే (Fixed Costs) ఈ స్థాయిలో ఉండటం గమనార్హం.

బీహార్‌లోని ...