భారతదేశం, మే 17 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమిక కీని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ - 2025 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.
త్వరలోనే తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. అధికారుల ప్రకటించిన వివరాల ప్రకారం. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. దీని ప్రకారం మే 13వ తేదీన పరీక్ష జరగగా. మే 24వ తేదీన లేదా ఆ తర్వాత తేదీల్లో రిజల్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.