Hyderabad, జూన్ 9 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): జ్యేష్ఠ
పక్షం: శుక్ల పక్షం
వారం: సోమవారం
తిథి: త్రయోదశి ఉదయం 9:35 వరకు తరవాత చతుర్దశి
నక్షత్రం: విశాఖ మధ్యాహ్నం 3.22 వరకు తరవాత అనురాధ
యోగం: శివ మధ్యాహ్నం 12.59 వరకు
కరణం: తైతుల ఉదయం 9.35 వరకు గరజి రాత్రి 10.36 వరకు
అమృత కాలం: తెల్లవారుజామున 5.40 నుంచి ఉదయం 7.27 వరకు
వర్జ్యం: రాత్రి 7.56 నుంచి రాత్రి 9.42 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12.41 నుంచి మధ్యాహ్నం 1.33 వరకు మధ్యాహ్నం 3.17 నుంచి సాయంత్రం 4.09 వరకు
రాహుకాలం: ఉదయం 7.22 నుంచి ఉదయం 9.00 వరకు
యమగండం: ఉదయం 10.37 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.