Hyderabad, జూన్ 10 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం

మాసం (నెల): జ్యేష్ఠ

పక్షం: శుక్ల పక్షం

వారం: మంగళవారం

తిథి: చతుర్దశి ఉదయం 11:34 వరకు తరవాత పౌర్ణమి

నక్షత్రం: అనురాధ సాయంత్రం 5.52 వరకు తరవాత జ్యేష్ఠ

యోగం: సిద్ధ మధ్యాహ్నం 1.34 వరకు

కరణం: వనిజ ఉదయం 11.34 వరకు విష్టి రాత్రి 12.25 వరకు

అమృత కాలం: ఉదయం 6.32 నుంచి ఉదయం 8.18 వరకు

వర్జ్యం: రాత్రి 12.07 నుంచి రాత్రి 1.52 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 8.21 నుంచి మధ్యాహ్నం 9.13 వరకు రాత్రి 11.09 నుంచి రాత్రి 11.53 వరకు

రాహుకాలం: మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.08 వరకు

యమగండం: ఉదయం 9.00 నుంచి ఉదయం 10.38 వరకు

పంచాంగం స...