భారతదేశం, ఫిబ్రవరి 3 -- సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ ఆంకాలజీ విభాగం మంగళవారం "United By Unique" అనే నినాదంతో క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌ను గెలిచిన వారు (సర్వైవర్లు) పాల్గొని, తమ పోరాట పటిమను, చికిత్సలో వారు పొందిన విజయాన్ని పంచుకున్నారు.
కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. నివేద్ రావు బల్మూరి మాట్లాడుతూ భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
భయానక గణాంకాలు: దేశంలో ఏటా సుమారు 14 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. సగటున ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి తమ జీవితకాలంలో ఈ వ్యాధి వచ్చే ముప్పు ఉంది.
నివారణ సాధ్యమే: 50 శాతం కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులను ప్రారంభంలోనే గుర్తిస్తే నివారించవచ్చు లేదా పూర్తిగా నయం చేయవచ్చు.
జీవన అవకాశాలు: తొలి దశలో చికిత్స ప్రార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.