భారతదేశం, జూన్ 10 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఇప్పుడు మరోసారి అదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్పై యాక్షన్ మూవీని జూలై 4న విడుదల చేస్తామని గత నెలలోనే కొత్త తేదీని మూవీ టీమ్ ఖరారు చేసింది. అయితే, ఆ డేట్‌కు కూడా ఈ చిత్రం విడుదల కాదని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. మరో డేట్ ఏదో కూడా బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..
కింగ్డమ్ చిత్రం జూలై 4వ తేదీ నుంచి వాయిదా పడడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ ఆ డేట్‌ను ఖరారు చేసుకోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. కింగ్డమ్ సినిమా విడుదలను జూలై 25వ తేదీకి వాయిదా వేయాలని మూవీ టీమ్ డిసైడ్ అయినట్టు టాక్ వస్తోంది. ఈ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈసా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.