Telangana,hyderabad, సెప్టెంబర్ 3 -- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామంతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.!

కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశాలు నిర్వహించి మరీ. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కన్న కుమార్తెను కూడా చూడకుండా. పార్టీ శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అసలు కవిత ఉంటే ఎంత. పోతే ఎంత అన్నట్లు..తమకు మాత్రం కేసీఆరే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు హరీశ్ రావ్, సంతోష్ రావులను...