Andhrapradesh, అక్టోబర్ 4 -- టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే కొత్తగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. అన్ని కుదిరితే ఈ అక్టోబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

త్వరలోనే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.అర్హులైన వారి నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. వారం నుంచి రెండు వారాల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాకు. అప్లికేషన్ తేదీలు, పేమెంట్ వివరాలను అప్డేట్ చేయనున్నారు.

కొత్త టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే అభ్యర్థులు https://aptetv2.apcfss.in/ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇదే వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

ఇప్పటికే మెగా డీ...