భారతదేశం, నవంబర్ 2 -- కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు.ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ, ఎలాంటి సమాచారం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగాలు పలు ప్రశ్నలను సంధించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....