భారతదేశం, జూన్ 16 -- మీరు రూ.15,000 రేంజ్‌లో కొత్త 5జీ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. అమెజాన్ మీ కోసం ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వివో వై29 5జీపై ఈ డీల్‌ను అందిస్తున్నారు. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.15,499గా ఉంది. ఈ ఫోన్ మీద రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.15,000 లోపు ధరకే లభిస్తుంది.

ఫోన్‌పై రూ.464 వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో చౌకగా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ ఫోన్ లో 1608x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.68 అంగుళాల డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ లెవల్‌తో వస్తుం...