భారతదేశం, నవంబర్ 18 -- మీరు అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మార్కెట్‌లో చాలా ఆప్షన్లు ఉండడంతో ఏది తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే మీ కోసమే అమెజాన్‌లో ఓ అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది! గత సంవత్సరం విడుదలైన గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​పై అమెజాన్ ప్రస్తుతం భారీ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ప్రీమియం ఫోన్‌ను మీరు కేవలం రూ. 85,000 లోపు కొనుగోలు చేసే అవకాశం లభించింది.

మీరు చాలా కాలంగా గూగుల్ పిక్సెల్ పరికరం కొనాలని ప్లాన్​ చేస్తూ ఉంటే.. ఈ ధర తగ్గింపు కారణంగా ఈ మోడల్ మీకు గొప్ప ఆప్షన్​ అవుతుంది! పూర్తి వివరాల్లోకి వెళిత..

నిజానికి, 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ అసలు ధర రూ. 1,09,999 గా ఉండేది. కానీ అమెజాన్‌లో ప్రస్తుతం దీనిని కేవలం రూ....