భారతదేశం, ఫిబ్రవరి 3 -- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మడకశిరలో రిక్రూట్‍మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. మెడికల్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హతలు గల అభ్యర్థులు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకశిరలో ఒప్పంద ప్రాతిపదికన పార్ట్ టైమ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పార్ట్‌టైమ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. 11 నెలలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేయాలి. పోస్టును అనుసరించి.. సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. నెలకు రూ.25,000 వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ 11.02.2026 ఉదయం 10.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకశిరలో ఉంటుంది.
ఆసక్తిగల అభ్యర్థులు 11.02.2026న ఉదయం 10.30 గంటలక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.