భారతదేశం, ఏప్రిల్ 8 -- మీరు యూట్యూబ్​ ఎక్కువగా వాడుతుంటారా? లైఫ్​స్టైల్​ నుంచి న్యూస్​ అప్డేట్స్​, ఫైనాన్స్​ వరకు మీ గో-టూ ఆప్షన్​ యూట్యూబ్​ ఆ? కానీ యూట్యూబ్​ యాడ్స్​తో విసుగెత్తిపోయారా? మాటిమాటికి వస్తున్న యాడ్స్​తో మీ వ్యూయింగ్​ ఎక్స్​పీరియెన్స్​ దెబ్బతింటోందా? అయితే ఇది మీకోసమే! సాధారణంగా యాడ్స్​ ప్లే అవ్వకూడదంటే డబ్బులు కట్టి యూట్యూబ్​ ప్రీమియం తీసుకోవాలి. కానీ మీకు తెలియని కొన్ని హ్యాక్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి, ప్రీమియం లేకుండానే, యాడ్స్​ని సులభంగా తొలగించవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

యూట్యూబ్​ యాడ్స్​ని నివారించడానికి ఉన్న సింపుల్​ టిప్స్​లో ఒకటి వీడియోలను డౌన్​లోడ్​ చేసి ఆఫ్​లైన్​లో చూడటం. ప్రకటనలు మీ అనుభవానికి అంతరాయం కలిగిస్తాయి కాబట్టి, మీరు తిరిగి చూడటానికి ఇష్టపడే క్లిప్​లకు ఇది అనువైనది. యూట్యూబ్ ఆఫ్​లై...