భారతదేశం, జనవరి 28 -- WhatsApp bug: వాట్సాప్ లో 'వ్యూ వన్స్' అనే ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ద్వారా మనం మన కాంటాక్ట్ కు పంపిన మెసేజ్ ను లేదా ఫొటోను ఆ కాంటాక్ట్ ఒకసారి మాత్రమే చూడడానికి వీలు అవుతుంది. ఒక సారి చూసిన తరువాత మరోసారి చూడడానికి కానీ, సేవ్ చేయడానికి కానీ వీలుండదు. కానీ, ఆ ఫీచర్ లో ఒక బగ్ ను వాట్సాప్ గుర్తించింది. ఆ బగ్ వల్ల వ్యూ ఒన్స్ ఫీచర్ ద్వారా పంపిన ఫొటో లేదా మెసేజ్ ను ఒకటికి మించి పలుమార్లు చూసే వీలు కలిగింది.
ఈ బగ్ యాప్ సెట్టింగ్స్ ద్వారా వ్యూ వన్స్ (view once) ఫీచర్ ఉపయోగించి పంపిన అన్ని ఫోటోలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే, ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించారు. వ్యూ వన్స్ ఆప్షన్ అనేది మీరు ఎవరి గ్యాలరీలో కూడా సేవ్ చేయకూడదనుకుంటున్న చిత్రాలను భాగస్వామ్యం చేయడానికి వీలు కల్పించే ప్రైవసీ-ఫోకస్డ్ ఫీచర్. ఇది ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.